Telangana: BJYM State President Submit Memorandum To Hyd Collector over Online School Fees During COVID19
#SchoolFees
#BJYM
#OnlineSchoolFees
#COVID19
#BJYMSubmitMemorandumToCollector
#Parents

కరోనా సమయంలో కూడా ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, హైదరాబాద్ కలెక్టర్ కు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఊరటను ఇస్తూ పాఠశాల ఫీజు కనీసం 50 శాతం వరకు తగ్గించేలా చర్యలు తీసుకోవాలి అని బీజేవైఎం నేతలు డిమాండ్ చేసారు